Monday, May 28, 2007

విడిపోయే నేస్తమ.......................

విడిపోయే నేస్తమ
మరలి రాని ప్రాణమా
మరపు రాని గాయమా

సాగిపోయే మౌనమా
మది లోని భావం నీవై
అనునిత్యం తోడై నిలచి
స్నేహానికి వెలుగును ఇచ్చి
చీకటిలోనే నిలిచావా

స్నేహానికి హద్దె లేదని
విడిపోతూ చెప్పావా
తైగానికి చిరునామా ఆయి
కానురెప్పల మాటున కన్నీరే దాచావా.........

No comments:

నా గురించి.............

Hi Guys, This is Naveen Kandagatla. Dance, Listening music, watching movies are my hobbies. I love to spend time with my family & friends. Currently I am working as a Senior Software Engineer in MNC.